తిరుపతి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు పటిష్ట భద్రత సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా
జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్. తిరుపతి, అక్టోబర్ 22 (సత్య వెలుగు న్యూస్): తిరుపతి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా నామినేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలతో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో డ్రోన్ కెమెరాలు, సీసీటీవీల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయడంతో పాటు,...