తిరుపతి రూరల్ జెడ్పీటీసీ బరిలో స్వతంత్ర అభ్యర్థి ప్రవీణ్ కుమార్ (బిట్టు)!

-ఏసీ గుర్తు కేటాయింపు.. వరుస సంఖ్య 5కు ఓటు వేయాలని అభ్యర్థన సత్య వెలుగు న్యూస్, తిరుపతి,  అక్టోబర్ 28 : రానున్న జెడ్పీటీసీ ఎన్నికల్లో తిరుపతి రూరల్ జెడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రవీణ్ కుమార్ (బిట్టు)కు ఎన్నికల అధికారులు ఏసీ గుర్తును కేటాయించారు. బ్యాలెట్‌లో వరుస సంఖ్య 5 వద్ద ఉన్న ఏసీ గుర్తును గుర్తుంచుకొని తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ప్రజాసేవే నా లక్ష్యం.. ప్రజా సమస్యలపై పోరాటమే నా కర్తవ్యం అని ప్రవీణ్ కుమార్...