నగరి మున్సిపల్ చైర్మన్ వ్యవహారంలో అక్రమాలపై రోజా ఫిర్యాదు!

-కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు.. -బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తానని స్పష్టం సత్య వెలుగు న్యూస్ ,పుత్తూరు:అక్టోబర్ 25, 2026:నగరి మున్సిపల్ చైర్మన్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు ఆర్కే రోజా జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, టీడీపీ అభ్యర్థి శ్రీనివాసన్‌కు పాత తేదీతో డిక్లరేషన్ జారీ చేశారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంలో నగరి మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్, ఎన్నికల అధికారి...