నూజివీడులో కూటమి విజయమే లక్ష్యం

- పాతపేట శివాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి ప్రత్యేక పూజలు - కౌన్సిలర్‌ అభ్యర్థులకు నామినేషన్‌ పత్రాల అందజేత - మూడు పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేయాలి - పట్టణ అభివృద్ధికి ప్రజల మద్దతు కోరిన మంత్రి నూజివీడు, అక్టోబర్‌ 17,  సత్య వెలుగు న్యూస్: నూజివీడు మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పాతపేట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఆలయంలో పూజలు చేసిన అనంతరం కౌన్సిలర్‌ అభ్యర్థులకు నామినేషన్‌...