పుత్తూరులో జనసంద్రమైన ఎన్నికల ర్యాలీ!

-24వ వార్డులో టీడీపీ అభ్యర్థి డి. ఉషకు, చైర్మన్ అభ్యర్థి అమ్ములు (ఎలుమలై)కు కార్యకర్తల మద్దతు! పుత్తూరు, సత్య వెలుగు న్యూస్, అక్టోబర్ 27: పుత్తూరు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో 24వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి. ఉష, మున్సిపల్ చైర్మన్ పదవికి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న అమ్ములు (ఎలుమలై) ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో సందడి నెలకొంది. ఇసుక వేస్తే...