పుత్తూరు మున్సిపల్ చైర్మన్ స్థానానికి 11 నామినేషన్లు.. 36 వార్డుల్లో 263 దాఖలు!
సత్య వెలుగు న్యూస్ | ఆంధ్రప్రదేశ్ పుత్తూరు: పుత్తూరు మున్సిపల్ చైర్మన్ స్థానానికి మొత్తం 11 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే మున్సిపాలిటీలోని 36 వార్డుల కౌన్సిలర్ స్థానాలకు మొత్తం 263 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు. చైర్మన్ స్థానానికి దాఖలైన నామినేషన్లు వైఎస్సార్సీపీ – 7 టీడీపీ – 1 జనసేన – 2 స్వతంత్ర అభ్యర్థులు – 1 మొత్తం: 11 నామినేషన్లు 36 వార్డులకు దాఖలైన నామినేషన్లు టీడీపీ – 123 వైఎస్సార్సీపీ – 117 జనసేన – 5 బీజేపీ –...