sathyavelugu.com
Date of Publish : 25 October 2026, 4:38 pm Posted by : Dr. S.sudhakar Rc Reportor Nagiri

పుత్తూరు మున్సిపాలిటీ ,15వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తా: శ్రీమతి ఏ. రాజేశ్వరి రత్నం

-ఓటరు మహాశయులకు పేరుపేరునా విజ్ఞప్తి

సత్య వెలుగు న్యూస్,పుత్తూరు, అక్టోబర్ 26: 15వ వార్డు ఓటరు మహాశయులందరికీ పేరుపేరునా నా హృదయపూర్వక విజ్ఞప్తి. ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ, మీ అవసరాలను గుర్తించి, మీలో ఒకరిగా ఉంటూ 15వ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను.