sathyavelugu.com
Date of Publish : 20 October 2026, 12:03 pm Posted by : Dr. S.sudhakar

పుత్తూరు మున్సిపాలిటీ 17వ వార్డు అజితక w /o సుబ్బు ఘన సన్మానం

పుత్తూరు, సత్య వెలుగు న్యూస్: అక్టోబర్ 20
పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డుకు చెందిన అజిత (సుబ్బు భార్య)ను ఈరోజు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానికులు, నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నట్లు సమాచారం.