sathyavelugu.com
Date of Publish : 18 October 2026, 9:12 pm Posted by : Dr. S.sudhakar Rc Reportor Nagiri

పుత్తూరు మున్సిపాలిటీ 17వ వార్డు నుంచి టీడీపీ తరఫున హెచ్ అజిత నామినేషన్

పుత్తూరు, సత్య వెలుగు న్యూస్:పుత్తూరు మున్సిపాలిటీలో ఎన్నికల సందడి నెలకొంది. 17వ వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తరఫున హెచ్ అజిత నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం. వార్డు అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆమె నామినేషన్ సమర్పించారు.