పుత్తూరు 17వ వార్డులో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: హెచ్. అజిత
-పుత్తూరు 17వ వార్డులో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: హెచ్. అజిత సత్య వెలుగు న్యూస్ ,పుత్తూరు, అక్టోబర్ 23:పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హెచ్. అజిత వార్డు ప్రజలను ఉద్దేశించి తన విజ్ఞప్తిని తెలియజేశారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా హెచ్. అజిత మాట్లాడుతూ, 17వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలు, డ్రైనేజీ కాలువల సమస్యలు, వీధి దీపాల సమస్యల పరిష్కారానికి...