sathyavelugu.com
Date of Publish : 21 October 2026, 6:53 pm Posted by : Dr. S.sudhakar

పుత్తూరు 17వ వార్డులో ప్రజల ఆశీస్సులు కోరుతున్న టీడీపీ అభ్యర్థి హెచ్. అజిత

పుత్తూరు, సత్య వెలుగు న్యూస్: అక్టోబర్ 21 పుత్తూరు మున్సిపాలిటీలోని 17వ వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థిగా హెచ్. అజిత (భర్త: హెచ్. సుబ్రహ్మణ్యం) వార్డు ప్రజలను మద్దతు కోరుతున్నారు. ఎమ్మెల్యే, గారు, మరియు బాబు నాయుడు గారి ఆదేశాల మేరకు టీడీపీ తరఫున అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆమె తెలిపారు.

17వ వార్డులోని ప్రజలందరూ తనపై ఆదరాభిమానాలు చూపించి, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని హెచ్. అజిత విజ్ఞప్తి చేశారు. వార్డు అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆమె పేర్కొన్నారు