పెళ్లకూరు మండలంలో నాలుగు ఎంపీటీసీ స్థానాల్లో నామినేషన్ల ఉపసంహరణ

సత్యవెలుగు న్యూస్ | అక్టోబర్ 26 | పెళ్లకూరు:పెళ్లకూరు మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా సోమవారం సాయంత్రం వరకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) నుంచి చెరో నలుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో రెండు ప్రధాన పార్టీల నుంచి సమాన సంఖ్యలో అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారని ఎంపీడీవో సీహెచ్ వేణయ్య వెల్లడించారు. ఉపసంహరించుకున్న అభ్యర్థుల వివరాలు పెళ్లకూరు: ఎం. సుమతి బుజ్జమ్మ (టీడీపీ) తాల్వాయిపాడు, అవరంపేట: సుకన్య, డేగ కవిత...