బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌గా ఓజా

ముంబై, అక్టోబరు 19 : భారత పురుషుల క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ కమిటీకి ప్రజ్ఞాన్‌ ఓజా నేతృత్వం వహించనున్నాడు. మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ స్థానంలో ఓజా బాధ్యతలు చేపట్టనున్నట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. మరోవైపు మాజీ స్పిన్నర్‌ రమేశ్‌ పొవార్‌కు సెలక్షన్‌ కమిటీలో చోటు కల్పించింది. సీనియారిటీ ఆధారంగా ఓజాకు అవకాశం ప్రజ్ఞాన్‌ ఓజా ఇప్పటివరకు తాత్కాలికంగా సెలక్షన్‌ కమిటీకి నేతృత్వం వహించాడు. తాజాగా బీసీసీఐ ఆయనకు పూర్తి బాధ్యతలు అప్పగించింది. టెస్టు మ్యాచ్‌లు ఆడిన అనుభవం...