బ్రాహ్మణ తంగేల్ గ్రామంలో బీఎస్పీ ఎంపీటీసీ అభ్యర్థి హరీష్ ప్రచారం జోరు!
-గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎంపీటీసీ అభ్యర్థి హరీష్ హామీ సత్య వెలుగు న్యూస్, పుత్తూరు, అక్టోబర్ 25: బ్రాహ్మణ తంగేల్: ఎర్రకంబట్టు ఎంపీటీసీ అభ్యర్థి హరీష్ బ్రాహ్మణ తంగేల్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలుసుకుని, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో డ్రైనేజీ కాలువల ఏర్పాటు, వీధి దీపాల సౌకర్యం, ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కల్పించడం వంటి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హరీష్ ప్రజలకు హామీ ఇచ్చారు....