స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లావ్యాప్తంగా పటిష్ట పోలీసు బందోబస్తు

-నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం.. -144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు సత్య వెలుగు న్యూస్ | తిరుపతి | అక్టోబర్ 16, 2026:స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును కట్టుదిట్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు....