సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ స్థానానికి 10.. వార్డు సభ్యుల స్థానాలకు 162 నామినేషన్లు
చైర్మన్ స్థానానికి వైఎస్సార్సీపీ నుంచి అత్యధికంగా 5 నామినేషన్లు నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్:సూళ్లూరుపేట మున్సిపాలిటీలో ఎన్నికల సందడి నెలకొంది. మొత్తం 32 వార్డులు ఉన్న సూళ్లూరుపేట మున్సిపాలిటీ చైర్మన్ స్థానానికి 10 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యుల స్థానాలకు వివిధ రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 162 నామినేషన్లు సమర్పించారు. చైర్మన్ స్థానానికి 10 నామినేషన్లు మున్సిపల్ చైర్మన్ స్థానానికి దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ – 2 తెలుగుదేశం పార్టీ (టీడీపీ) –...