14 నెలల్లో 100 కోట్ల ప్రయాణాలు
- స్త్రీశక్తి పథకం ఘన విజయమన్న మంత్రి - మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పాటు - ఆర్టీసీ సేవలకు ప్రత్యేక అభినందనలు అమరావతి, అక్టోబర్ 6, సత్య వెలుగు న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం కేవలం 14 నెలల్లోనే 100 కోట్ల ప్రయాణాల మైలురాయిని చేరుకోవడం గొప్ప విజయమని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ పథకం మహిళల జీవితాల్లో ఆర్థికంగా, సామాజికంగా సానుకూల మార్పులు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలక...