25 ఏళ్లుగా ఎదురుచూపులే.. నందిమంగళం విద్యార్థులకు ప్లే గ్రౌండ్ ఎక్కడ?
-పుత్తూరు 15వ వార్డులో ఆటస్థలం కరువు – అధికారులకు గ్రామ ప్రజలు, యువత విజ్ఞప్తి! సత్య వెలుగు న్యూస్, పుత్తూరు, అక్టోబర్ 26:తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో ఉన్న ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఆటస్థలం లేకపోవడం పట్ల గ్రామ ప్రజలు, యువత తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 నుంచి 25 సంవత్సరాలుగా నందిమంగళం గ్రామ ప్రజలు, యువత ఈ సమస్య పరిష్కారం కోసం పలుమార్లు అధికారులను ఆశ్రయించినప్పటికీ ఇప్పటివరకు ప్లే గ్రౌండ్ స్థలాన్ని కేటాయించలేదని వారు ఆవేదన...