సూళ్లూరుపేటలో తిరుపతి జిల్లా సీఐటీయూ రెండో మహాసభలు
-అంగన్వాడీలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలి -హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి: కందారపు మురళి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూళ్లూరుపేట, సత్య వెలుగు న్యూస్: తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సీఐటీయూ రెండో మహాసభలు ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తరలివచ్చి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మొదట హోలీ క్రాస్ సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం వరకు భారీ ర్యాలీ...