శ్రీవిద్య డిగ్రీ కళాశాల జాబ్ డ్రైవ్లో 36 మందికి ఉద్యోగాలు
- రిజల్ట్స్ సిఎక్స్ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు పుత్తూరు, అక్టోబర్ 7 ,సత్య వెలుగు న్యూస్ : పుత్తూరు పట్టణం గోవిందపాలెంలోని శ్రీవిద్య డిగ్రీ కళాశాలలో బుధవారం మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ డ్రైవ్లో 36 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. బెంగళూరుకు చెందిన రిజల్ట్స్ సిఎక్స్ కంపెనీలో వివిధ ఉద్యోగాల కోసం నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ప్లేస్మెంట్ ఆఫీసర్ పి. వెంకట ప్రసాద్ తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు...