కృష్ణా డెల్టాకు 500 టీఎంసీల నీరు
- ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతుల కృతజ్ఞతలు - సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన సాగునీటి సంఘాల ప్రతినిధులు - పట్టిసీమతో కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు - జల నిర్వహణతో రాయలసీమకు ప్రయోజనం అమరావతి, అక్టోబర్ 10 , సత్య వెలుగు న్యూస్: కృష్ణా డెల్టా రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శనివారం సచివాలయంలో కలిశారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు కృష్ణా డెల్టాకు 500 టీఎంసీల నీటిని అందించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి...