నాయుడుపేట కూటమి చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా 786 షాకీరా నామినేషన్‌ దాఖలు

-పోలేరమ్మ ఆలయం నుంచి జెడ్పీ హైస్కూల్‌ వరకు ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ నాయకత్వంలో భారీ ర్యాలీ నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కూటమి చైర్‌పర్సన్‌ అభ్యర్థి 786 షాకీరా ఆదివారం రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ నాయకత్వంలో నాయుడుపేట పోలేరమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి జెడ్పీ హైస్కూల్‌...