వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ స్థానానికి 9 నామినేషన్లు.. వార్డు సభ్యుల స్థానాలకు 216 దాఖలు!
సత్య వెలుగు న్యూస్ – వెంకటగిరి:వెంకటగిరి మున్సిపాలిటీలో ఎన్నికల సందడి నెలకొంది. మున్సిపల్ చైర్మన్ స్థానానికి 9 నామినేషన్లు దాఖలు కాగా, 36 వార్డుల పరిధిలో వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 216 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు. చైర్మన్ స్థానానికి దాఖలైన నామినేషన్లు: బీఎస్పీ – 2 టీడీపీ – 3 వైఎస్సార్సీపీ – 3 ఆమ్ ఆద్మీ పార్టీ – 1 స్వతంత్ర అభ్యర్థులు – 1 మొత్తం: 9 నామినేషన్లు 36 వార్డుల పరిధిలో వార్డు సభ్యుల నామినేషన్ల వివరాలు: బీజేపీ...