శ్రీకాళహస్తీశ్వర స్వామి హుండీకి భక్తుల కానుకల వెల్లువ!
-23 రోజుల్లో రూ.1.23 కోట్లకు పైగా ఆదాయం.. -25 గ్రాముల బంగారం, 340 కిలోలకు పైగా వెండి సమర్పణ సత్య వెలుగు న్యూస్ | శ్రీకాళహస్తి:ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించిన కానుకలతో భారీ ఆదాయం సమకూరింది. ఆలయంలో బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో నగదు రూపంలో రూ.1,23,34,698 ఆదాయం లభించినట్లు దేవస్థాన వర్గాలు వెల్లడించాయి. గత అక్టోబరు 5వ తేదీన హుండీ లెక్కింపు జరగగా, అప్పటి నుంచి 23 రోజుల వ్యవధిలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. ఈ కార్యక్రమాన్ని...