ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

-డాక్టర్ పాతపాటి రవిరాజు, కోనేటి రవిరాజులకు గజమాలలు, దుశ్శాలువాలతో సత్కారం పుత్తూరు,సత్య వెలుగు న్యూస్: ఉషోదయ వాకర్స్ అసోసియేషన్, పుత్తూరు ఆధ్వర్యంలో ప్రముఖ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఇంటర్నేషనల్ అంబాసిడర్ అవార్డు గ్రహీత డాక్టర్ పాతపాటి రవిరాజు మరియు డాక్టరేట్ అవార్డు గ్రహీత కోనేటి రవిరాజులను ఘనంగా సన్మానించారు. వారికి గజమాలలు వేసి, దుశ్శాలువాలతో సత్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, పూర్ హోమ్స్, పేద విద్యార్థులకు సహాయం తదితర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారి సేవలను గుర్తించి అవార్డులు అందజేసినట్లు...