ప్రజల భద్రతకు పోలీసుల ప్రాణత్యాగం, విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బందికి ఘన నివాళి
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులది కీలక పాత్ర ప్రాణాలకు తెగించి ప్రజల రక్షణకు నిరంతర సేవలు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సత్య వెలుగు న్యూస్, అక్టోబర్ 21: ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం, సమాజంలో శాంతిభద్రతలను కాపాడడం, నేరాలను అరికట్టడం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం వంటి విధులను నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది త్యాగాలను స్మరించుకునే రోజు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం. ప్రజల భద్రత కోసం నిరంతరం శ్రమిస్తూ...