ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కీలక ముందడుగు! బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసిన రాష్ట్ర కేబినెట్
అమరావతి, అక్టోబర్ 10, సత్య వెలుగు న్యూస్:ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాలను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా వివిధ స్థానాలకు రిజర్వేషన్లను నిర్ణయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ఖరారు చేసిన బీసీ రిజర్వేషన్లు పంచాయతీ వార్డు సభ్యులు: 26.73% గ్రామ సర్పంచ్లు: 27.95% ఎంపీటీసీ సభ్యులు: 25.55% ఎంపీపీ...