3వ వార్డు అభివృద్ధే లక్ష్యం.. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ జెమిని!

-గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థన సత్య వెలుగు న్యూస్ | అక్టోబర్ 29 | నాయుడుపేట:నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 3వ వార్డు కౌన్సిలర్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా శ్రీనివాస్ జెమిని పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన వార్డులోని వివిధ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ జెమిని మాట్లాడుతూ.. 3వ వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. వార్డులో...