చదువుతో పాటు ఆటలకూ సమాన ప్రాధాన్యం!
వినూత్న ఆటలతో చిన్నారుల్లో ఉత్సాహం.. విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ప్రత్యేక కృషి పెన్సిల్ బ్యాలెన్సింగ్, బంతులతో సరదా పోటీలు ఆటపాటలతో ఏకాగ్రత, క్రమశిక్షణకు ప్రోత్సాహం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం: ప్రధానోపాధ్యాయులు చక్రం కిరణ్ కుమార్ రామకుప్పం, చిత్తూరు జిల్లా,సత్య వెలుగు న్యూస్:చదువు జ్ఞానాన్ని పెంచితే.. ఆటలు ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఈ స్ఫూర్తితో చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ఉన్సిగానిపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు చక్రం కిరణ్ కుమార్ విద్యార్థులను ఆటపాటల వైపు ప్రోత్సహిస్తూ వినూత్న క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు....