ప్రకృతి సాగులో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శం

- ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించిన కేంద్ర మంత్రి - బుర్రిపాలెంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రం సందర్శన - రైతు జానకీరామ్‌కు ప్రశంసలు తెనాలి, అక్టోబర్ 4, : ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అభినందించారు. ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రితో కలిసి తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో రైతు జానకీరామ్‌కు చెందిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని...