స్మృతికి అంజుమ్ చోప్రా కీలక సూచన
న్యూఢిల్లీ, అక్టోబరు 9,సత్య వెలుగు న్యూస్: భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్న స్టార్ బ్యాటర్ స్మృతి మంధానకు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా కీలక సూచనలు చేశారు. మాజీ సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వ శైలిని అనుకరించాల్సిన అవసరం లేదని, స్మృతి తనదైన పంథాలో జట్టును ముందుకు నడిపించాలని అన్నారు. కెప్టెన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ, జట్టును తదుపరి స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాలని సూచించారు. జింబాబ్వే సిరీస్‌తో తొలి బాధ్యతలు జింబాబ్వేతో అక్టోబరు 16 నుంచి ప్రారంభం...