నేలకొండపల్లి బౌద్ధ స్తూపం వద్ద ఘనంగా అశోక విజయదశమి ఉత్సవాలు
ఖమ్మం జిల్లా,సత్య వెలుగు న్యూస్: బుద్ధిష్టు సొసైటీ ఆఫ్ ఇండియా ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నేలకొండపల్లిలోని ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ స్తూపం వద్ద అశోక విజయదశమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ ఉపాసకులు, సంఘం నాయకులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో బుద్ధిష్టు సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా జనరల్ సెక్రటరీ ఉపాసక డాక్టర్ పత్తిపాటి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు ఉపాసక పగిడికత్తుల ఈదయ్య, ఉపాసక కట్టెకోల వెంకటేశ్వరరావు, మహిళా కన్వీనర్ ఉపాసక సుధారాణి, గౌరవ సలహాదారు...