నవజీవన్ ఆర్గనైజేషన్ – సి.సి – పి.యు – ప్రాజెక్టు ఆధ్వర్యంలో హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన

సత్య వెలుగు న్యూస్,సూళ్లూరుపేట | సెప్టెంబర్ 9: సూళ్లూరుపేటలోని మూడు పాఠశాలల్లో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, దిశా విభాగం సహకారంతో నవజీవన్ ఆర్గనైజేషన్ – సి.సి – పి.యు ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్‌లో భాగంగా జెడ్‌పీ గర్ల్స్ హైస్కూల్, వీఎస్‌ఎస్‌సీ హోలీ క్రాస్ హైస్కూల్, శ్రీ రామకృష్ణ విద్యాలయాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు...