భారత రాజ్యాంగమే బహుజన సమాజ్ పార్టీ మేనిఫెస్టో!

-సగుటూరు ఎంపీటీసీ బరిలో నాగిశెట్టి తులసమ్మ.. -ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ఓజిలి, సత్య వెలుగు న్యూస్: సగుటూరు ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థిగా నాగిశెట్టి తులసమ్మ పోటీ చేస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించి లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆమెకు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉందని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో నిలిచారని ఆమె మద్దతుదారులు పేర్కొంటున్నారు. మూడు దశాబ్దాలుగా బహుజనుల సమస్యలపై పోరాటం నాగిశెట్టి...