కలవకూరు ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బండి బాలచంద్ర నామినేషన్
-కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి సహకారంతో ఎన్నికల బరిలోకి.. పెళ్లకూరు,సత్య వెలుగు న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం కలవకూరు ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బండి బాలచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎన్డీడీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి సహకారంతో ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. పార్టీ బలోపేతంతో పాటు స్థానిక ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ నాయకులు,...