తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన కోళ్లతో బర్డ్‌ఫ్లూ కలకలం

-అనంతపురం జిల్లాలో 2,500 కోళ్లు మృతి.. 10 కి.మీ పరిధిలో నిఘా అనంతపురం, అక్టోబర్ 7, సత్య వెలుగు న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో బర్డ్‌ఫ్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా) నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం గ్రామంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో సుమారు 2,500 నాటుకోళ్లు మృతి చెందాయి. కోళ్ల నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NIHSAD)కు పంపించగా బర్డ్‌ఫ్లూ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. సిద్ధరాంపురానికి చెందిన రైతు నేషనల్ లైవ్‌స్టాక్...