తుమ్మూరులో 1, 32వ వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రచారం జోరు!
-ప్రచారంలో పాల్గొన్న చైర్పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని తుమ్మూరు ప్రాంతంలో 1వ, 32వ వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మతో పాటు 1వ వార్డు అభ్యర్థి బుదురు లక్ష్మి, 32వ వార్డు అభ్యర్థి మేర్లపాక వెంకటరత్నమ్మ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు మాట్లాడుతూ, ప్రజల ఆదరణతో గెలిచి వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్...