సీఈసీ రాజీనామా చేయాలి
- విపక్షాల ఆందోళన తీవ్రం - ప్రజాస్వామ్యం పరిరక్షణ పేరుతో ర్యాలీ - కేంద్రంపై రాహుల్, ఖర్గే విమర్శలు న్యూఢిల్లీ, అక్టోబర్ 6 , సత్య వెలుగు న్యూస్: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమ వేదికలో చేసిన వ్యాఖ్యలో "ఇక చాలు, రాజీనామా చేసే సమయం ఆసన్నమైంది" అంటూ ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో విపక్ష ఎంపీలు న్యూఢిల్లీలో నిర్వహించిన భారీ...