ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
- 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని కొనియాడిన ముఖ్యమంత్రి - దేశాభివృద్ధిలో మోదీ సేవలు ప్రశంసనీయం - వికసిత్ భారత్ దిశగా దేశాన్ని నడిపిస్తున్న నాయకత్వం న్యూఢిల్లీ, అక్టోబర్ 8 ,సత్య వెలుగు న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసిన సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా వివిధ బాధ్యతల్లో పనిచేస్తూ దేశాభివృద్ధికి విశేష కృషి చేశారని ప్రశంసించారు. ఈ...