అనారోగ్య బాధితులకు సీఎం సహాయనిధి భరోసా

-65 మందికి రూ.34.15 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ -మరో ఇద్దరికి రూ.4.09 లక్షల విలువైన ఎల్‌ఓసీలు అందజేత సూళ్లూరుపేట, సత్య వెలుగు న్యూస్: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్సలు పొందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. శనివారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 65 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.34,15,234 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అలాగే...