కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేతపై ఆందోళన
-ప్రభుత్వం వెంటనే హామీ ఇవ్వాలి.. -ప్రతిపక్షం ప్రెస్మీట్లకే పరిమితం కావడం దారుణం: సమాజ చైతన్య సమితి, బహుజన యూత్ ఫోర్స్ కోట, అక్టోబర్ 4: కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత నిర్ణయంపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం దారుణమని సమాజ చైతన్య సమితి, బహుజన యూత్ ఫోర్స్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యానగర్లో ఆదివారం రెండు సంఘాల ఆధ్వర్యంలో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ చైతన్య సమితి అధ్యక్షుడు ఉయ్యాల రామకృష్ణారావు మాట్లాడుతూ.. దళితుల విద్యా...