పుత్తూరులో సబ్‌జైలు నిర్మాణం వెంటనే చేపట్టాలి
హోం మంత్రి వంగలపూడి అనితకు విజ్ఞప్తి చేసిన పోతుగుంట విజయ్‌బాబు పుత్తూరు: పుత్తూరు పట్టణంలో సబ్‌జైలు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి పోతుగుంట విజయ్‌బాబు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను కోరారు. ఈ మేరకు అమరావతిలో హోం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గతంలో 22-12-2025న సబ్‌జైలు నిర్మాణం కోసం తాను అందజేసిన వినతిపత్రం విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి గుర్తు చేశారు. పుత్తూరు మండలం నందిమంగళం రెవెన్యూ...