పుత్తూరు రూరల్లో ఎస్ఎంసీ కమిటీ సభ్యుల మర్యాదపూర్వక భేటీ
పుత్తూరు రూరల్, అక్టోబర్ 2: పుత్తూరు రూరల్ మండలం పరమేశ్వర మంగళం జెడ్పీ హైస్కూల్లో నూతనంగా ఎన్నికైన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) సభ్యులు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్, పుత్తూరు మాజీ ఎంపీపీ శ్రీ గంజి మాధవయ్యను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ హైస్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ యం. మణికంఠ, వైస్ చైర్మన్ ఎం.కె. రేఖ, పుత్తూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు అరవ బాలాజీ, తడుకు సింగిల్ విండో చైర్మన్ కరుణ...