బోయకొండ గంగమ్మ ఆలయంలో శాకంబరీదేవిగా అమ్మవారి దర్శనం

చౌడేపల్లి, అక్టోబర్ 15 ,సత్య వెలుగు న్యూస్:అన్నమయ్య జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో దసరా నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 2026 నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన అక్టోబర్ 15న అమ్మవారు శ్రీ శాకంబరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులు కొలిచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపారు. ప్రత్యేక పూజలు.. హోమాలు ఉత్సవాల్లో భాగంగా ఉభయదారుల సమక్షంలో గణపతి హోమం, చండీ హోమం నిర్వహించారు. చౌడేపల్లికి చెందిన శ్రీ...