RTI దరఖాస్తుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

చిట్టమూరు: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఆక్రమణదారులపై తీసుకున్న చర్యలు, 6/7 నోటీసులు, జరిమానాలు తదితర వివరాలతో పాటు 2009 నుంచి జారీ చేసిన FSC, EWS, OBC కార్డుల వివరాలను కోరుతూ 11-04-2026న సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తు సమర్పించినట్లు తెలిపారు. అయితే దరఖాస్తు స్వీకరించినప్పటికీ ఇప్పటివరకు చట్టబద్ధమైన కాలవ్యవధిలో పూర్తి సమాచారం అందలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల రికార్డులు, ఆక్రమణలపై చర్యలు, RTI దరఖాస్తుల పెండింగ్ పరిస్థితిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని...