sathyavelugu.com
Date of Publish : 06 October 2026, 10:12 pm Posted by : Dr.K.Suresh Editor

శ్రీకాళహస్తి డీఎస్పీగా బి. పావని నియామక ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి డీఎస్పీగా బి. పావని నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

కొత్త డీఎస్పీగా బి. పావని బాధ్యతలు స్వీకరించనున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.