పోలవరం, జలధార పనులపై కేంద్ర మంత్రితో చర్చ
- నిధుల విడుదల వేగవంతం చేయాలని విజ్ఞప్తి - ప్రాజెక్టుల పురోగతిని వివరించిన ముఖ్యమంత్రి - జలవనరుల అభివృద్ధికి కేంద్ర సహకారం కోరిన రాష్ట్రం న్యూఢిల్లీ, అక్టోబర్ 8, సత్య వెలుగు న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి రాష్ట్రంలోని కీలక జలవనరుల ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రగతి, జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార కార్యక్రమం అమలుపై వివరాలను కేంద్ర మంత్రికి తెలియజేశారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి...