sathyavelugu.com
Date of Publish : 01 October 2026, 10:39 am Posted by : Dr.K.Suresh Editor

వేపగుంటలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

పుత్తూరు: పుత్తూరు మండలం వేపగుంట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు రూరల్ పార్టీ అధ్యక్షుడు అరవ బాలాజీ, క్లస్టర్ కో-కన్వీనర్ ఎంఎస్ కవిత పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని అందజేశారు