ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ , పంపిణీ చేసిన టీడీపీ నేత బల్లి ముత్యాలయ్య

సత్య వెలుగు న్యూస్: నాయుడుపేట నాయుడుపేట: నాయుడుపేట మండలంలోని పెరికలంపాటి కండ్రిగ గ్రామంలో గురువారం తెలుగుదేశం పార్టీ నాయకుడు బల్లి ముత్యాలయ్య ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవ్వాతాతల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ప్రతినెలా 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేస్తోందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం సూచనల మేరకు పెరికలంపాటి...