“బిర్యానీ అంటే ప్రాణమా? రోజూ తింటే ఏం జరుగుతుందో తెలుసా?”

 అక్టోబర్ 7,సత్య వెలుగు న్యూస్ : బిర్యానీ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాల్లో ఒకటి. ప్రత్యేక రుచి, సువాసన కారణంగా చాలా మంది దీనిని ఇష్టంగా తింటుంటారు. అయితే ప్రతిరోజూ బిర్యానీనే ఆహారంగా తీసుకోవడం సరైన అలవాటు కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వైద్య నిపుణుల ప్రకారం ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు ఒకే వంటకంలో సరిపడా లభించకపోవచ్చు. అందువల్ల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు వంటి వివిధ ఆహార పదార్థాలను కూడా రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం అవసరమని...